Toxic Song: ఈ సారి తార సుతారియాతో.. రొమాన్స్ లో యశ్ తగ్గేదేలే.. టాక్సిక్ నుంచి మరో బోల్డ్ సాంగ్.. సిగరెట్ తో నయనతార
భారతదేశం, జూలై 21 -- Toxic Song: కేజీఎఫ్ 2 సృష్టించిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన చిత్రం 'టాక్సిక్'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'తబాహి' (Tabaahi) చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' ను ఐదు భాషల్లో విడుదల చేశారు.
టాక్సిక్ నుంచి రిలీజైన రెండో పాట 'మనసాగదే' లో యష్ (రాయా క్యారెక్టర్), తార సుతారియా (రెబెక్కా క్యారెక్టర్)ల మధ్య సాగే సున్నితమైన ప్రేమ భావాలు, సరదా అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మాస్ అండ్ ఇంటెన్స్ లుక్కు భిన్నంగా యాష్ ఇందులో కేర్ఫ్రీ రొమాంటిక్ అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తోంది.
టాక్సిక్ మూవీ గ్లింప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.