Toxic Runtime: టాక్సిక్ రన్‌టైమ్.. బోల్డ్నెస్, వైలెన్సే కాదు.. రన్‌టైమూ చాలా ఎక్కువే.. యశ్ అంతసేపు కూర్చోబెట్టగలడా?
భారతదేశం, ఆగస్టు 13 -- Toxic Runtime: కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 26న థియేటర్లలోకి గ్రాండ్‌గా వస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ మోస్ట్ వైలెంట్ గ్యాంగ్‌స్టర్ కథనంలో అడల్ట్ కంటెంట్, రఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండటంతో సీబీఎఫ్సీ (CBFC) నుంచి 'A' సర్టిఫికెట్ లభించింది. అయితే ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఇది అందరూ ఊహించినదే అయినా, అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమా రన్‌టైమ్. దాదాపు 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.