Toxic Record: నెగెటివ్ టాక్.. అయినా తగ్గేదేలే.. టాక్సిక్ రికార్డు.. ధురంధర్ 2ను మించి.. ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా!
భారతదేశం, ఆగస్టు 26 -- Toxic Record: 'కేజీఎఫ్ 2' తర్వాత నాలుగేళ్లకు 'టాక్సిక్' మూవీతో థియేటర్లకు వచ్చాడు రాకింగ్ స్టార్ యశ్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ రివేంజ్ డ్రామా పాన్-ఇండియా స్థాయిలో ఇవాళ (ఆగస్టు 25) విడుదలయ్యింది. అయితే మూవీకి ప్రీమియర్ షో నుంచి కూడా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ రికార్డుల్లో మాత్రం తగ్గేదేలేదన్నట్లు దూసుకెళ్తోంది.
ఇండియన్ సినిమా హిస్టరీలో టాక్సిక్ ఓ కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో యశ్ సినిమా అదరగొట్టింది. ఈ మూవీ ప్రీ సేల్స్ లో ఏకంగా 16 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ధురంధర్ 2 (14 లక్షలు) రికార్డును టాక్సిక్ బ్రేక్ చేసింది. ఈ రేంజ్ ప్రీ సేల్స్ తో టాక్సిక్ ఫస్ట్ డేనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం లాంఛనమే.
'టాక్సిక్' అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఆగస్టు 21 శుక్రవారం ఉదయం 6 గంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.