Toxic OTT Release Date: ఓటీటీలోకి టాక్సిక్.. యశ్ డిజాస్టర్ వచ్చేది ఈ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ డేట్పై లేటెస్ట్ బజ్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Toxic OTT Release Date: సౌత్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్' డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ.. అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'టాక్సిక్' డిజిటల్ హక్కులను ఫాన్సీ ధరకు జీ5 సొంతం చేసుకుంది. ఈ నెలాఖరున అంటే సెప్టెంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో మిశ్రమ స్పందన లభించిన సినిమాలు తరచుగా ఓటీటీలో గ్రాండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.