Toxic OTT: యష్‌కు దిమ్మతిరిగే షాక్..టాక్సిక్ ఓటీటీ బిగ్ ట్విస్ట్..అప్పుడు 150 కోట్లు వద్దన్నారు..ఇప్పుడు 30 కోట్లే!
భారతదేశం, అక్టోబర్ 10 -- Toxic OTT: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పరంగానూ ఈ మూవీకి షాక్ తగిలిందని తెలిసింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన యష్ కు టాక్సిక్ ఓటీటీ డీల్ తో ఊహించలేని షాక్ తగిలిందని అంటున్నారు.
బోల్డ్ యాక్షన్ డ్రామా టాక్సిక్ మూవీ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఆరు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయినా ఓటీటీ రిలీజ్ పై మాత్రం క్లారిటీ లేదు. ఈ టాక్సిక్ మూవీ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడంమే అందుకు కారణంగా తెలుస్తోంది.
'కేజీఎఫ్ 2' వంటి సంచలన విజయం తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'టాక్సిక్' ప్రాజెక్ట్‌పై విడుదల ముందే గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు నెలక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.