Toxic OTT: టాక్సిక్ ఎక్కడ? ఓటీటీ ఆడియన్స్ కు మరో షాక్.. అక్టోబర్ లోనూ డిజిటల్ రిలీజ్ లేనట్లే.. అసలేం జరుగుతుందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Toxic Ott Release Date: యష్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ చిత్రం డిజిటల్ ప్రిమియర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అక్టోబర్ లోనూ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
'కేజీయఫ్' లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ సినిమాల తర్వాత యష్ నటించిన చిత్రం 'టాక్సిక్'. అయితే పలు విడతలుగా వాయిదా పడుతూ వచ్చి ఆగస్టులో థియేటర్లలోకి ఈ మూవీ రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలామంది సినీ ప్రియులు, యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుంచి 6 వారాల్లో సినిమాలు డిజిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.