Toxic Movie: ఈ చెత్త సినిమా కంటే నీ కబ్జా చాలా బెటర్.. పబ్జీ యాక్షన్ సీన్లు పెడతారా?: ఉపేంద్రకు ఫ్యాన్స్ క్లాస్
భారతదేశం, ఆగస్టు 28 -- Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' (Toxic) థియేటర్లలో తీవ్రమైన మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా చూసిన శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, నెటిజన్లు మాత్రం ఆయనను దారుణంగా ఏకిపారేస్తున్నారు.
డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన 'టాక్సిక్' సినిమాపై కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఎక్స్ వేదికగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తన రివ్యూ షేర్ చేశారు. "టాక్సిక్ ఒక ఫేరీ టేల్.. కానీ పెద్దల కోసం! వావ్.. ఏం సినిమా ఇది. ఒక కొత్త ప్రపంచం, పూర్తిగా సరికొత్త అనుభూతి. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం, డెడికేషన్ నిజంగా అభినందనీయం. యశ్ టీమ్‌కు హ్యాట్సాఫ్" అంటూ ఉపేంద్ర రాసుకొచ్చారు.
దర్శకుడు ఆర్. చంద్రు కూడా కన్నడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.