Toxic Collections: కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Toxic Collections: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా మండే టెస్టులో దారుణంగా ఫెయిల్ అయింది. బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజు నాటికి సింగిల్ డిజిట్ వసూళ్లకు పడిపోయి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.
మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన 'టాక్సిక్', ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో దారుణంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.101 కోట్ల నెట్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూలు చేసి, ఈ ఏడాది 'ధురంధర్ 2' (రూ.103 కోట్లు) తర్వాత సెకండ్ బెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది టాక్సిక్.
టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావంతో.. శనివారం రూ.25.15 కోట్లు, ఆదివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.