Toxic Collection: బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్.. యశ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్
భారతదేశం, ఆగస్టు 27 -- Toxic Collection: నెగెటివ్ రివ్యూలు, విడుదల వాయిదా వార్తలు, కథలో హింస, ఘాటైన శృంగార సన్నివేశాలపై చెలరేగిన వివాదాలు... ఇవేవీ రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్ ఊచకోతను అడ్డుకోలేకపోయాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్ హీరోగా వచ్చిన 'టాక్సిక్' చిత్రం థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. ఓనం పండుగ సందర్భంగా బుధవారం (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
బాక్సాఫీస్ అంచనాల ట్రాకింగ్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం, 'టాక్సిక్' చిత్రం ఇండియాలో ఫస్ట్ రోజు ఏకంగా రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇందులో అత్యధిక వాటా హిందీ వెర్షన్ నుంచే రావడం విశేషం. కేవలం హిందీ డబ్బింగ్ వర్షన్ ద్వారానే తొలిరోజే రూ.55 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.