Toxic Censor Review: 18+ వాళ్లకు మాత్రమే.. షాకింగ్ టాక్సిక్ సెన్సార్ రివ్యూ.. ధురంధర్ సినిమాలను మించిన హింస, శృంగారం!
భారతదేశం, ఆగస్టు 20 -- Toxic Censor Review: రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మూవీ డిజిటల్, సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో బాలీవుడ్ చిత్రం 'ధురందర్: ది రివేంజ్'తో పోటీ నుంచి తప్పుకున్న ఈ సినిమా, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా టాక్సిక్ సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) యూకేలో అత్యంత కఠినమైన '18+' (Adults Only) సర్టిఫికేట్‌ను కేటాయించింది. బాలీవుడ్ చిత్రం 'ధురందర్' మూవీ సిరీస్ కంటే కూడా 'టాక్సిక్'లో అత్యంత దారుణమైన హింస, రక్తపాతం, శృంగార దృశ్యాలు ఉన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.