భారతదేశం, ఏప్రిల్ 29 -- Toxic: మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'టాక్సిక్' రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ సారి రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic) వాయిదా పడింది.
టాక్సిక్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ హీరో యష్ స్వయంగా స్పందించాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, అయితే ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ (అంతర్జాతీయ పంపిణీ), వ్యూహాత్మక భాగస్వామ్యాలపై తాము దృష్టి సారించినట్లు అతను చెప్పాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యష్ పేర్కొన్నాడు.
యష్ సుదీర్ఘమైన నోట్‌ను పోస్ట్ చేస్తూ.. "మనం చేసే సినిమాల్లో కొన్ని మనం ఎందుకు సినిమాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.