Top Web Series: ఒళ్లు గగుర్పొడిచే రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు
భారతదేశం, జూన్ 15 -- Top Web Series: ఓటీటీ వేదికలపై ప్రతి వారం సరికొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. హారర్, థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఇలా జోనర్ ఏదైనా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఫిక్షన్ కంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చే వెబ్ సిరీస్‌లపై జనాల్లో ఎప్పుడూ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది.
ఇండియాను ఒకప్పుడు షేక్ చేసి, ఇప్పటికీ గుండెల్లో వణుకు పుట్టించే ఐదు ఘోర వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్‌లు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగుర్పాటుకు గురవడం ఖాయం.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఓటీటీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న అద్భుతమైన వెబ్ సిరీస్ 'రాఖ్'. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1978 నాటి గీతా చోప్రా, సంజయ్ చోప్రా కిడ్నాప్, దారుణ హత్య కేసు ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.