Top OTT Releases: హనుమాన్ అంశ్ నుంచి దృశ్యం 3 వరకు.. ఈ వారం ఓటీటీలో మిస్ కాకూడని టాప్ 3 సినిమాలు, 3 వెబ్ సిరీస్ లు!
భారతదేశం, నవంబర్ 23 -- Top OTT Releases: సినిమా ప్రియులకు, వెబ్ సిరీస్ అభిమానులకు నవంబర్ 23 నుంచి 29 మధ్య వారం పాటు పండగే. అంతర్జాతీయ, ప్రాంతీయ వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్ వేదికలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వారం తప్పక చూడాల్సిన టాప్ ఓటీటీ రిలీజ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అజయ్ దేవగణ్ మరోసారి విజయ్ సాల్గావ్కర్గా అలరించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం: ది కంక్లూజన్' ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.589 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ దృశ్యం మూడో భాగంలో టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో మెరిశారు. తన కుటుంబాన్ని కాపాడుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.