భారతదేశం, నవంబర్ 16 -- Top OTT Releases: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 20 నుంచి రెండు క్రేజీ ప్రాజెక్టులు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో మొదటిది '418'. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో అలరించనుంది. ఇక రెండోది తమిళ చిత్రం 'హైకూ' (Haiku). శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

కంటెంట్ ఓరియెంటెడ్, అవార్డ్ విన్నింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సోనీలివ్ (SonyLIV) ఈ వారం 'అన్బిల్ అవన్' (Anbil Avan) అనే తమిళ సర్వైవల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20 నుంచి ఈ మూవీ తెలుగు, తమిళ సహా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మన అచ్చ ...