Top OTT Releases: నెట్‌ఫ్లిక్స్ టు ఆహా.. ఈ వారం ఓటీటీలో ఆహా అనిపించే టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. క్రేజీ లిస్ట్!
భారతదేశం, నవంబర్ 16 -- Top OTT Releases: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 20 నుంచి రెండు క్రేజీ ప్రాజెక్టులు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో మొదటిది '418'. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో అలరించనుంది. ఇక రెండోది తమిళ చిత్రం 'హైకూ' (Haiku). శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.
కంటెంట్ ఓరియెంటెడ్, అవార్డ్ విన్నింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సోనీలివ్ (SonyLIV) ఈ వారం 'అన్బిల్ అవన్' (Anbil Avan) అనే తమిళ సర్వైవల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20 నుంచి ఈ మూవీ తెలుగు, తమిళ సహా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక మన అచ్చ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.