Top OTT Releases: ఈ వారం టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు-తెలుగు నుంచి ఇంగ్లీష్ వరకు-రెండు ఓటీటీల్లోనే స్ట్రీమింగ్-మస్ట్ వాచ్!
భారతదేశం, అక్టోబర్ 10 -- Top OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. వినోదాల విందును అందించడానికి సరికొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రత్యేకించి ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 6 మూవీస్ రెండు ప్రధాన ఓటీటీ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లలో అందుబాటులో ఉండటం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ టాప్ 6 ఓటీటీ రిలీజ్‌ల డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి.
* ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
* భాషలు: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
* కథ: తమిళనాడు తీరప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో, సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఫిషింగ్ కెప్టెన్ తన పాత శత్రుత్వాలను ఎదుర్కొంటూ, పడవ పందెంలో గెలిచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.