భారతదేశం, అక్టోబర్ 10 -- Top OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. వినోదాల విందును అందించడానికి సరికొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రత్యేకించి ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 6 మూవీస్ రెండు ప్రధాన ఓటీటీ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లలో అందుబాటులో ఉండటం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ టాప్ 6 ఓటీటీ రిలీజ్‌ల డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి.

* ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

* భాషలు: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ

* కథ: తమిళనాడు తీరప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో, సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఫిషింగ్ కెప్టెన్ తన పాత శత్రుత్వాలను ఎదుర్కొంటూ, పడవ పందెంలో గెలిచి...