Top OTT Releases: ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 6 క్రేజీ మలయాళ, తమిళ సినిమాలు.. మస్ట్ వాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?
భారతదేశం, నవంబర్ 8 -- Top OTT Releases: ఓటీటీలో మలయాళం, తమిళ్ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఈ వారం కూడా కోలీవుడ్, మాలీవుడ్ నుంచి డిఫరెంట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిల్లో ఈ వారం స్ట్రీమింగ్ లో రచ్చ చేస్తున్న టాప్ 6 రిలీజ్ లు ఇవే.
ఎక్కడ చూడొచ్చు: ZEE5
స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026
హరీష్ కళ్యాణ్, సిద్ధి ఇదాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ డ్రామాకు శశి దర్శకత్వం వహించారు. వినో అనే టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ తన షో కోసం కొత్త ముఖాన్ని వెతుక్కుంటూ గోవా వెళ్తాడు. అక్కడ స్వేచ్ఛగా జీవించే ఫెన్నీని కలుస్తాడు. వీరి ప్రొఫెషనల్ రిలేషన్ కాస్తా ప్రేమగా ఎలా మారింది? వారి విభిన్న మనస్తత్వాలు ఈ ప్రేమకథను ఎలా మలుపు తిప్పాయి అన్నదే ఈ సినిమా కథ.
ఎక్కడ చూడొచ్చు: Sun NXT
స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026
బిబిన్ జార్జ్, బాబురాజ్,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.