Top Comedy Web Series: బూతులు లేవు.. క్లీన్ కామెడీ.. ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 9 వెబ్ సిరీస్లు ఇవే
భారతదేశం, జూన్ 18 -- Top Comedy Web Series: ఓటీటీ ప్రపంచంలో క్రైమ్, సస్పెన్స్, అశ్లీలతతో కూడిన కంటెంట్ ఎంత వస్తున్నా.. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఉండే క్రేజ్ ఎప్పుడూ వేరే లెవెల్. ముఖ్యంగా 'గుల్లక్' (Gullak) వెబ్ సిరీస్‌లో మిశ్రా కుటుంబం చేసే హడావుడి, మధ్యతరగతి ఇళ్లల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, అన్నదమ్ముల ప్రేమను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు అలాంటి కంటెంట్ మళ్లీ ఎప్పుడు దొరుకుతుందా అని వెతుకుతుంటారు.
ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, కుటుంబ సభ్యులందరూ కలిసి సోఫాలో కూర్చుని హాయిగా నవ్వుకునే 9 అద్భుతమైన వెబ్ సిరీస్‌ల లిస్ట్ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాము. వీటి ఐఎండీబీ (IMDb) రేటింగ్స్ కూడా 7 కి పైనే ఉండటం విశేషం.
ఎక్కడ చూడవచ్చు?: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఐఎండీబీ రేటింగ్: 8.9/10
1990ల నాటి మధు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.