భారతదేశం, మార్చి 5 -- నెట్ఫ్లిక్స్ లోకి ఈ శుక్రవారం (మార్చి 6) ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. అభిషేక్ యాదవ్ క్రియేట్ చేయగా, టీవీఎఫ్ నిర్మాణంలో రూపొందిన 'హలో బచ్చో' అనే ఈ వెబ్ సిరీస్ అలఖ్ పాండే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మన ముందుకు తెస్తోంది. టీవీఎఫ్ అనగానే మధ్యతరగతి జీవితాలను, యువత ఆశయాలను అత్యంత సహజంగా చూపిస్తారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టిన టాప్ 5 వెబ్ సిరీస్లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో మీరు ఎన్ని చూశారు?
స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. తమ సురక్షితమైన ఉద్యోగాలను వదిలి, సొంతంగా ఏదైనా సాధించాలని తపించే నలుగురు స్నేహితుల కథ. స్టార్టప్ కోసం ఫండ్ రైజ్ చేయడం నుంచి టీమ్ మధ్య విభేదాలు, వ్యక్తిగత త్యాగాలను ఇందులో అత్యంత సహజంగా చూపించారు. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ చూడొచ్చు.
కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.