Top 5 Movies: రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఇండియాలో టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. రెండు తెలుగు మూవీస్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Top 5 Movies: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఖర్చులు మునుపెన్నడూ లేని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. మైథలాజికల్ ఎపిక్స్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్, బిగ్ స్కేల్ యాక్షన్ విజువల్స్ కోసం మన నిర్మాతలు వందల కోట్లు గుమ్మరిస్తున్నారు. వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇండియాస్ టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
1. రామాయణం (Ramayana) : రూ.4,000 కోట్లకు పైగా (2 భాగాలు) - నితేష్ తివారీ
2. టాక్సిక్ (Toxic) : రూ.700 - రూ.800 కోట్లు - గీతు మోహన్ దాస్
3. కల్కి 2898 ఏడీ : రూ.600 కోట్లు - నాగ్ అశ్విన్
4. ఆర్ఆర్ఆర్ (RRR) : రూ.550 కోట్లు - ఎస్ఎస్ రాజమౌళి
5. ఆదిపురుష్ (Adipurush): రూ.500 - రూ.700 కోట్లు - ఓం రౌత్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.