Top 10 Actors: తిరుగులేని రెబల్ స్టార్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. టాప్ 10లో నలుగురు తెలుగు స్టార్లే.. వాళ్లెవరంటే?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Top 10 Actors: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ని వెనక్కి నెట్టి దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్‌గా టాప్ చార్ట్స్‌లో నిలిచారు. ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఆగస్ట్ 2026 నెలకు సంబంధించి ఇండియాస్ మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది. ఈ క్రేజీ జాబితాలో సౌత్ ఇండియన్ స్టార్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ నలుగురు తెలుగు హీరోలే కావడం విశేషం.
ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉన్న స్టార్ల పేర్లు అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రీసెంట్గా 'ధురంధర్', 'ధురంధర్ 2' చిత్రాలతో రికార్డు బ్రేకింగ్ బాక్సాఫీస్ హిట్లు కొట్టిన బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ లిస్ట్‌లో 10వ స్థానానికి పరిమితమయ్యారు.
గ్లోబల్ హిట్ 'RRR' తర్వాత పెద్దితో గొప్ప కంబ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.