Tollywood Trend: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. హీరోలకు ఆ లోపాలు ఉంటేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయా?
భారతదేశం, నవంబర్ 18 -- Tollywood Trend: తెలుగు సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. తాజాగా చిరంజీవి లీక్ తో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాకా సినిమాలో అనస్వర రాజన్ క్యారెక్టర్ కు మాటలు రావని చిరు హింట్ ఇచ్చారు. దీంతో సినిమాల్లో అంగవైకల్యంపై చర్చ మరోసారి జోరందుకుంది.
ఒకప్పుడు కమర్షియల్ సినిమాలో హీరో అంటే ఎలాంటి లోపాలు లేని పర్ఫెక్ట్ మనిషి. సిక్స్ ప్యాక్, అదిరిపోయే స్టైల్ ఉండాల్సిందే. కానీ, కాలం మారింది. కథ డిమాండ్ మేరకు అంగవైకల్యం ఉన్న పాత్రల్లో నటించడానికి స్టార్ హీరోలు ఏమాత్రం వెనకాడటం లేదు.
కాళ్లు, కళ్లు, మాట పోగొట్టుకునే క్యారెక్టర్లతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. 'రంగస్థలం'లో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా రామ్ చరణ్, 'రాజా ది గ్రేట్'లో అంధుడిగా రవితేజ చేసిన మ్యాజిక్ తర్వాత ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది.
ఈ ట్రెండ్ గురించి మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.