Tollywood: డే 1 రోజే అత్యధిక షేర్, గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు- రామ్ చరణ్ పెద్ది స్థానమెంతో తెలుసా?
భారతదేశం, జూన్ 6 -- Day 1 Top Highest Share Gross Collection Tollywood Movies: తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ స్టామినా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు వచ్చే వసూళ్లే వారి స్టార్‌డమ్‌కు అసలైన కొలమానంగా మారుతున్నాయి.
ఒకప్పుడు లాంగ్ రన్‌లో వచ్చే వసూళ్లను రికార్డులుగా పరిగణిస్తే, ఇప్పుడు కేవలం మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టిస్తూ వందల కోట్ల క్లబ్‌లో చేరే స్థాయికి మన సినిమాలు చేరాయి. అయితే, డే 1 రోజున రిలీజ్ అయి అత్యధికంగా షేర్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో గ్లోబల్ ఫినామినన్ 'ఆర్ఆర్ఆర్' రూ. 74.11 కోట్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.