Today Panchangam: ఈరోజు పంచాంగం.. శని త్రయోదశి వేళ అమృతకాలం, రాహుకాలం వివరాలు!
భారతదేశం, జూన్ 27 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
మాసం (నెల): జ్యేష్ఠ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: శనివారం
తిథి: త్రయోదశి రాత్రి 12:43 వరకు తర్వాత చతుర్దశి
నక్షత్రం: అనురాధ రాత్రి 10:04 వరకు తర్వాత జ్యేష్ఠ
యోగం: సాధ్య మధ్యాహ్నం 12:24 వరకు
కరణం: కౌలవా ఉదయం 11.32 వరకు తైతుల రాత్రి 12:43 వరకు
అమృత కాలం: ఉదయం 10:29 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4:28 నుంచి ఉదయం 6:16 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 7:32 నుంచి ఉదయం 8:24 వరకు
రాహుకాలం: ఉదయం 9.03 నుంచి ఉదయం 10.41 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.56 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
పంచాంగం సమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.