Today Panchangam: ఈరోజు పంచాంగం.. శనివారం, ధనిష్ఠ వేళ అమృతకాలం, రాహుకాలం వివరాలు!
భారతదేశం, జూలై 4 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
మాసం (నెల): జ్యేష్ఠ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: చవితి మధ్యాహ్నం 12:37 వరకు తరవాత పంచమి
నక్షత్రం: ధనిష్ఠ మధ్యాహ్నం 1:32 వరకు తర్వాత శతభిషా
యోగం: ప్రీతి సాయంత్రం 4:57 వరకు
కరణం: భాలవ మధ్యాహ్నం 12.37 వరకు కౌలవా రాత్రి 1:07 వరకు
అమృత కాలం: లేదు
వర్జ్యం: రాత్రి 9:21 నుంచి రాత్రి 11:03 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 7:34 నుంచి ఉదయం 8:26 వరకు
రాహుకాలం: ఉదయం 9.05 నుంచి ఉదయం 10.42 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.58 నుంచి మధ్యాహ్నం 3.35 వరకు
పంచాంగం సమాప్తం
Published by HT Digital Content Se...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.