Today OTT Release: కొడుకు గెలవాలని పాపను చంపే తల్లి-ఇవాళ ఓటీటీలోకి తెలుగు స్పోర్ట్స్ థ్రిల్లర్-విలన్ గా బిగ్ బాస్ బ్యూటీ
భారతదేశం, నవంబర్ 15 -- Today OTT Release: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ మధ్య కాలంలో సరికొత్త ఒరిజినల్ సిరీస్లు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగానే 'కథా సుధా' (Katha Sudha) అనే పేరుతో ప్రతి వారం ఒక కొత్త కథను పరిచయం చేస్తోంది. ఇప్పుడు ఈ సిరీస్లో 'గెలుపు' అనే ఎమోషనల్ డ్రామాను ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈటీవీ విన్ లో ఇవాళ (నవంబర్ 15) కథాసుధాలో భాగంగా వచ్చిన చిన్న సినిమా 'గెలుపు'. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్. గెలుపు అనేది కేవలం ఒక ఆట గురించి మాత్రమే కాదు.. ఆ ఆట కోసం పడే కష్టం, అందులోని భావోద్వేగాలను, ఆటగాళ్ల ఆశయాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. తన కొడుకు గెలవాలని మరో పాపను చంపేందుకు కూడా ఆ తల్లి వెనుకాడదు.
గెలుపు సినిమాలో పురుషోత్తం అనే ఓ పిల్లాడు చెస్ ఛాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.