భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌తోపాటు మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఆ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్రాప్ హాపెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
ఇక్కీస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26
ది గ్రే హౌజ్ (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్ ఆర్ట్ హౌజ్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 26
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.