Today OTT Release: ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ బయోపిక్.. ఏకంగా 9 ఐఎండీబీ రేటింగ్.. మస్ట్ వాచ్!
భారతదేశం, నవంబర్ 26 -- Today OTT Release: ఉత్తరాంధ్ర జానపద గాయని, ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి బయోపిక్ గా తెలుగులో వచ్చిన సినిమా 'గరివిడి లక్ష్మి'. తెలుగమ్మాయి ఆనంది టైటిల్ లీడ్ ప్లే చేసిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ గుండె బరువెక్కించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది.
తెలుగులో లేటెస్ట్ గా వచ్చిన బయోపిక్ 'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (నవంబర్ 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. డిజిటల్ స్క్రీన్లపై ఓటీటీ ఆడియన్స్ కు ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చేందుకు ఈ మూవీ వచ్చేసింది. ఈ మూవీకి ఐఎండీబీలో 9 రేటింగ్ ఉండటం విశేషం.
1980, 90ల్లో తన బుర్రకథలతో, జానపద పాటలతో ఉత్తరాంధ్ర ప్రజలను రెడ్డి విజయలక్ష్మి (గర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.