భారతదేశం, జనవరి 30 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి హారర్ కామెడీ, యాక్షన్, మిస్టరీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30
మిరాకిల్: ది బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- జనవరి 30
టేక్ దట్ (ఇంగ్లీష్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జనవరి 30
దల్ దల్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30
సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జనవరి 30
పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 30
యో గబ్బా గబ్బా ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.