భారతదేశం, ఫిబ్రవరి 12 -- అదిరే ట్విస్ట్ లతో, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో సాగే మలయాళ సినిమా 'బేబీ గర్ల్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మెడికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా సర్వం మాయ అనే హారర్ కామెడీ థ్రిల్లర్ తో అదరగొట్టిన నివిన్ పాలీ ఈ బేబీ గర్ల్ మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు.
ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. మెడికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరెకెక్కిన 'బేబీ గర్ల్' ఇవాళ (ఫిబ్రవరి 12) ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఈ మూవీ వచ్చేసింది.
థియేటర్లలో రిలీజైన తర్వాత 21 రోజులకే బేబీ గర్ల్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఫిబ్రవరి 12 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.