భారతదేశం, ఏప్రిల్ 1 -- ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ రోజు అలాంటి విభిన్నమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన హిందీ సినిమా 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు.
లేటేస్ట్ హిందీ మూవీ 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్' ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 1) డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి కేవలం హిందీలోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
హ్యాపీ పటేల్ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి వీర్ దాస్, కవి శాస్త్రి డైరెక్టర్లు. ఇందులో వీర్ దాస్, మిథిలా పాల్కర్, మోనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.