భారతదేశం, మార్చి 2 -- కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి షురూ అయింది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడిన మూవీ 'జాకీ' వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ తమిళ సినిమా ఈ రోజు (మార్చి 2) ఓటీటీలో అడుగుపెట్టింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ థ్రిల్లర్ జాకీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సోమవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో టెంట్ కోటా ఓటీటీలో ఈ మూవీని డిజిటల్ ఆడియన్స్ చూడొచ్చు. అంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
తమిళ సినిమా 'జాకీ' 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ముందుగా పొంగల్ రేసులో నిలవాలని సినిమా మేకర్స్ ప్రయత్నించారు కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. చివరకు జనవరి 23న థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణాస్, అమ్ము ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.