భారతదేశం, మార్చి 2 -- కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి షురూ అయింది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడిన మూవీ 'జాకీ' వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ తమిళ సినిమా ఈ రోజు (మార్చి 2) ఓటీటీలో అడుగుపెట్టింది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ థ్రిల్లర్ జాకీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సోమవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో టెంట్ కోటా ఓటీటీలో ఈ మూవీని డిజిటల్ ఆడియన్స్ చూడొచ్చు. అంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

తమిళ సినిమా 'జాకీ' 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ముందుగా పొంగల్ రేసులో నిలవాలని సినిమా మేకర్స్ ప్రయత్నించారు కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. చివరకు జనవరి 23న థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో యువన్ కృష్ణ‌, రిధాన్ కృష్ణ‌ాస్, అమ్ము ...