Today OTT: దట్టమైన అడవిలో ప్రాణాలు తీసే ప్రమాదం.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 18 -- Today OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను పంచేందుకు విలక్షణమైన కథలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ప్రత్యేకంగా అందిస్తున్న 'కథాసుధ' (Katha Sudha) సిరీస్లో భాగంగా నేడు (అక్టోబర్ 18, 2026) 'నల్లజర్ల రోడ్డు' (Nallajerla Road) అనే మూవీ రిలీజైంది. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ప్రసిద్ధ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈటీవీ విన్ లోకి ఇవాళ నల్లజర్ల రోడ్డు అనే చిన్న సినిమా వచ్చేసింది. దాదాపు 44 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఒక భయంకరమైన అడవి మార్గంలో సాగే ప్రయాణం చుట్టూ సాగుతోంది. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. సండే రోజు ఓటీటీలో తక్కువ టైమ్ లో సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకునేవాళ్లకు నల్లజర్ల రోడ్డు అనేది మంచి ఆప్షన్.
నల్లజర్ల రోడ్డు సినిమా క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.