Today OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. పాఠశాల ప్రేమ నుంచి మెచ్యూర్డ్ లవ్ వరకు!
భారతదేశం, నవంబర్ 5 -- Today OTT: ఆఫీస్ వర్క్, రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంతో అలిసిపోయిన వారికి ఒక స్వచ్ఛమైన సినిమా ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది. సరిగ్గా అలాంటి అద్భుతమైన ఫీల్ గుడ్ వైబ్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'బాలు గీత'. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కొత్త దర్శకుడు ప్రతాప్ కొల్లారెడ్డి ఈ 'బాలు గీత' చిత్రాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సాధారణంగా ప్రేమ కథలు పెళ్లితో ఎండ్ అవుతాయి. కానీ ఇందులో మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి (అరేంజ్డ్ మ్యారేజ్)కి ముందు ఇద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత వారిద్దరి మధ్య చిగురించే ప్రేమ, అనుబంధాలను చాలా సున్నితంగా చూపించారు.
ఇటీవల 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్ ఇందులో హీరోగా నటించగా, కేయూరి షా హీరోయిన్ గా నటించింది. యూత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.