Today OTT: కొత్త జీవితం కోసం కొండ ప్రాంతాలకు.. వెంటాడే గతం.. ట్విస్ట్.. ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. తెలుగులోనూ!
భారతదేశం, జూలై 24 -- Today OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ డ్రివెన్ కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా విక్రాంత్ మాస్సీ లాంటి వర్సటైల్ యాక్టర్ నటించిన ప్రాజెక్ట్స్ అంటే డిజిటల్ వీక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్టే రుచిర్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ముసాఫిర్ కేఫ్' సీజన్ 1 ఓటీటీలోకి వచ్చేసింది.
ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు (జూలై 24) కూడా ఓటీటీలో సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. ఈ క్రమంలోనే హిందీ వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫ్' కూడా ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముసాఫిర్ కేఫ్ సిరీస్ కథ చందర్ (విక్రాంత్ మాస్సీ) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. చందర్‌కు సుధ అనే అమ్మాయితో విడదీయరాని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. వీళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.