భారతదేశం, ఏప్రిల్ 16 -- Today OTT: ఓటీటీల యూజ్ ఎక్కువయ్యాక వేర్వేరు భాషల్లోని డిఫరెంట్ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలనూ తెగ చూసేస్తున్నారు. ఇవాళ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. 'యూత్' మూవీ. ఇది టీనేజీ లవ్ చుట్టూ తిరిగే మూవీ.
లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'యూత్' ఓటీటీలో రిలీజైంది. ఈ రోజు (ఏప్రిల్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది.
యూత్ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో కెన్ కరుణాస్ హీరో. ఈ మూవీకి డైరెక్టర్ కూడా అతనే. ఇంకా ఇందులో అనిష్మా అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.