భారతదేశం, ఏప్రిల్ 16 -- Today OTT: ఓటీటీల యూజ్ ఎక్కువయ్యాక వేర్వేరు భాషల్లోని డిఫరెంట్ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలనూ తెగ చూసేస్తున్నారు. ఇవాళ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. 'యూత్' మూవీ. ఇది టీనేజీ లవ్ చుట్టూ తిరిగే మూవీ.

లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'యూత్' ఓటీటీలో రిలీజైంది. ఈ రోజు (ఏప్రిల్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది.

యూత్ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో కెన్ కరుణాస్ హీరో. ఈ మూవీకి డైరెక్టర్ కూడా అతనే. ఇంకా ఇందులో అనిష్మా అన...