భారతదేశం, ఏప్రిల్ 16 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో పవన్ కల్యాణ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రూరల్ హారర్ థ్రిల్లర్ పోచమ్మ వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16
యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16
ఆ గ్యాంగ్ రేపు 3 (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్)- ఏప్రిల్ 16
పోచమ్మ (తెలుగు మిస్టికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16 (ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్)
అలా చేరే సీత రాముని చెంతకు (తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.