Today OTT: ఈ శుక్రవారం ఓటీటీలో 5 ఊహించని ధమాకాలు.. ఆగస్టు 14 మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఇవే.. ఈటీవీ విన్ నుంచి ప్రైమ్ వరకు!
భారతదేశం, ఆగస్టు 14 -- Today OTT: ఫ్రైడ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో జోష్ మామూలుగా ఉండదు. ఈ సారి కూడా డిఫరెంట్ జోనర్లలో కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇందులో ఈ అయిదు సినిమాలు అదిరేలా ఉన్నాయి. కామెడీ నుంచి హారర్ థ్రిల్లర్ వరకూ డిఫరెంట్ జోనర్లలో డిజిటల్ రిలీజ్ అయ్యాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్: సన్ నెక్స్ట్ (SunNXT)
జోనర్: ఐటీ కార్పొరేట్ కామెడీ & ఫ్యామిలీ డ్రామా
ఐటీ ఉద్యోగుల జీవితాల్లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) అనేది ఒక అలవాటుగానే కాక, సరికొత్త పర్సనల్ డ్రామాలకు వేదికగా మారింది. అయితే అమెరికాలో లగ్జరీ లైఫ్ ను వదిలి ఇండియా వచ్చిన ఓ యువకుడు రైతుల జీవితాల్లో మార్పు కోసం ఏం చేశాడన్నదే ఈ మూవీ కథ. వీకెండ్ లో పక్కా కామెడీ, మంచి మెసేజ్ కోరుకునే ఐటీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, యువ రైతుల కోసం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఇది బెస్ట్ ఆప్షన్.
ఓటీటీ ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.