భారతదేశం, ఏప్రిల్ 15 -- Today OTT: ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ (ఏప్రిల్ 15) ఓ విభిన్నమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన కామెడీ మూవీ 'టోస్టర్' డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. డార్క్ కామెడీ తో సాగుతున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్ ప్లే చేశాడు.

హిందీ డార్క్ కామెడీ మూవీ 'టోస్టర్' ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ బుధవారం డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ గా తెరకెక్కింది. నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

టోస్టర్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ లో ఈ కామెడీ ఫిల్మ్ ఆడియన్స్ ...