Today OTT: ఇవాళ ఓటీటీలోకి స్పెషల్ సినిమాలు.. ఈ 4 మాత్రం మిస్ కావొద్దు.. ఒక్కో భాషలో రొమాన్స్ నుంచి థ్రిల్లర్ వరకూ!
భారతదేశం, జూలై 31 -- Today OTT: ప్రస్తుతం డిజిటల్ స్పేస్లో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఒక్క భాషకే పరిమితం కాకుండా కథలో బలం, వినోదం ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఓటీటీ వేదికగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (Today Special) ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన నెట్ఫ్లిక్స్ (Netflix), జీ5 (Zee5) లలో వినోదాన్ని పంచేందుకు నాలుగు వేర్వేరు భాషల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి.
ఓటీటీ వేదిక: నెట్ఫ్లిక్స్ (Netflix)
భాషలు: తెలుగు (ఒరిజినల్), తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
జోనర్: ఇంటెన్స్ డ్రామా / కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్
ఎందుకు చూడాలి?
తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన ఈ హై-కాన్సెప్ట్ డ్రామా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. వినూత్నమైన కథాంశం, ఆకట్టుకునే పాత్రలతో రూపొందిన 'రావు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.