భారతదేశం, జూలై 31 -- Today OTT: ప్రస్తుతం డిజిటల్ స్పేస్‌లో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఒక్క భాషకే పరిమితం కాకుండా కథలో బలం, వినోదం ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఓటీటీ వేదికగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (Today Special) ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (Zee5) లలో వినోదాన్ని పంచేందుకు నాలుగు వేర్వేరు భాషల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

భాషలు: తెలుగు (ఒరిజినల్), తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

జోనర్: ఇంటెన్స్ డ్రామా / కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్

ఎందుకు చూడాలి?

తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన ఈ హై-కాన్సెప్ట్ డ్రామా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. వినూత్నమైన కథాంశం, ఆకట్టుకునే పాత్రలతో రూపొందిన 'రావు...