Today OTT: ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ఇద్దరు అమ్మాయిల లవ్.. మధ్యలో ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూలై 7 -- Today OTT: ఓటీటీలోకి విపరీతమైన కంటెంట్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్ సినీ లవర్స్ డిఫరెంట్ సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవాళ అలాంటి ఓ డిఫరెంట్ మూవీనే స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రమే 'గర్ల్స్ లైక్ గర్ల్స్'.
ఓటీటీలో హాలీవుడ్ మూవీస్ కు క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, రొమాంటిక్ థ్రిల్లర్లను ఆడియన్స్ ఎప్పుడూ వాచ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 7) రొమాంటిక్ థ్రిల్లర్ 'గర్ల్స్ లైక్ గర్ల్స్' స్ట్రీమింగ్ లోకి అడుగుపెడుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది కానీ ఇప్పుడు కేవలం రెంట్ బేసిస్ లో మాత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.