భారతదేశం, మార్చి 15 -- సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేసింది. ఇటీవల ఓటీటీ సిరీస్ లతో మరింత పాపులర్ అవుతున్న రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేసిన సినిమా '10/G రైల్వే క్వార్టర్స్' ఇవాళ (మార్చి 15) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ లవర్స్ కోసం సండేను మరింత స్పెషల్ గా మార్చుస్తూ ఈ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ డెబ్యూ చేసింది.
10/G రైల్వే క్వార్టర్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా ఆదివారం రిలీజైంది. ఇందులో రాజీవ్ కనకాల, మాధురి, ఆర్యన్, వాసంతి, జోష్న, అయేషా, మాధవ్ తదితరులు నటించారు.
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథాసుధ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ వారం 10/G రైల్వే క్వార్టర్స్ మూవీ వచ్చింది. దీనికి జై డైరెక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.