భారతదేశం, మే 4 -- ఖగోళంలో గ్రహాల గమనం ప్రతిరోజూ మన జీవితాలపై ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. మే 4వ తేదీ సోమవారం నాటి గ్రహస్థితిని గమనిస్తే, పలు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సోమవారం అంటేనే భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు మీ కార్యాలయంలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మీరు చాలా స్థిరంగా ఉంటారు. అయితే, ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. ముఖ్యంగా మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం.
మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీగా ఉండటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. వృత్తిపరంగా అద్భుతమైన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.