Today Horoscope: ఈరోజు వారికి విపరీతమైన అదృష్టం, ప్రమోషన్లతో పాటు వ్యాపారంలో లాభాలు, శుభవార్తలు!
భారతదేశం, మే 20 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితి ఆధారంగా మన రోజువారీ భవిష్యత్తు మారుతూ ఉంటుంది. 2026, మే 20వ తేదీ బుధవారం నాడు ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బుధవారం అంటేనే విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ విఘ్ననాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోయి, చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతుంటారు. బుధ గ్రహ దోషాలు ఉన్నవారు కూడా ఈ రోజు గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ఈరోజు మీకు కొంచెం హడావిడిగా గడుస్తుంది. ఉదయం నుంచే పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆఫీసులో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలనే ఆందోళన కలగవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.