Today Horoscope: ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం డబుల్.. డబ్బు, గౌరవం, విజయాలు!
భారతదేశం, జూన్ 5 -- ఖగోళంలో నిరంతరం జరిగే గ్రహాలు, నక్షత్రాల మార్పులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జూన్ 5వ తేదీ శుక్రవారం నాటి గ్రహాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల జాతకాలు ఎలా ఉన్నాయో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు గణించారు. ఈ రోజున కొన్ని రాశుల వారికి అయాచిత ధనలాభం, కెరీర్లో ఊహించని పురోగతి లభించనుండగా.. మరికొన్ని రాశుల వారు మాత్రం పనుల్లో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి పూర్తి ఫలితాలు ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారికి ఈ రోజు కొంత అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ, సహోద్యోగుల రాజకీయాల వల్ల కొంత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కార్యాలయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.