భారతదేశం, ఏప్రిల్ 18 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు నిరంతరం మారుతూ మన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఏప్రిల్ 18, 2026 శనివారం అనగా ఈరోజు విశేషమైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు అశ్వినీ నక్షత్రంతో పాటు 'ప్రీతి యోగం' కూడా తోడవుతోంది. శనివారం అనగానే మనం శని దేవుడిని స్మరించుకుంటాం. కానీ, ఈ రోజు పరమశివుడు, హనుమంతుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి మీ రాశి చక్రం ప్రకారం రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
మేష రాశి: ఈరోజు మీకు కొంచెం అలసటగా ఉండవచ్చు. శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే, వ్యక్తిగత బంధాల విషయంలో రోజు చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నా, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కొంచెం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.